ETV Bharat / state

నెల్లూరులో ఉద్రిక్తత... తెదేపా నేతల ఇళ్లు కూల్చివేత - arrest

నెల్లూరులో కొందరు తెదేపా నేతలకు చెందిన ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. భారీగా పోలీసు బందోబస్తు నడుమ వీటిని తొలగిస్తున్నారు. అడ్డుకున్న తెదేపా నేతలను అరెస్ట్ చేశారు.

తెదేపా
author img

By

Published : Aug 13, 2019, 9:59 AM IST

నెల్లూరులో ఉద్రిక్తత

నెల్లూరు నగరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక వెంకటేశ్వరపురం జనార్దన్‌రెడ్డి కాలనీలో తెదేపా నేతలకు చెందిన 3 ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల బందోబస్తు మధ్య తెల్లవారుజాము నుంచి ఇళ్లను రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు కూల్చివేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టారని... అందుకే చర్యలు తీసుకుంటున్నామని అధికారులు అంటున్నాారు. సరైన పత్రాలతోనే స్థలం కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించామని తెదేపా నాయకులు వాదిస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు తెదేపా నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కొందరు నేతలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులు మోహరించారు.

Intro:నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఉరుములు మెరుపులతో పాటు గాలి వాన కురిసింది ముందస్తు చర్యల్లో భాగంగా విద్యుత్ శాఖ సరఫరాను నిలిపివేయడంతో అంధకారం కొనసాగుతోంది డక్కిలి మండలం దేవుని వేలంపల్లి గ్రామంలోని స్తంభాల గిరి ఈశ్వరయ్య ఆలయంలో వార్షిక తిరునాళ్ళ లో భాగంగా కొద్దిసేపట్లో శివపార్వతుల కల్యాణోత్సవం జరగనున్న నేపధ్యంలో గాలివాన రావడం వల్ల అక్కడ ఈ వేడుకలకు మారిన వాతావరణం ను కొంత అవరోధంగా మారింది వేలాదిగా వచ్చిన భక్తులకు అసౌకర్యం తప్పులేదు

Body:వ్

Conclusion:వ్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.