శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట తెదేపా కార్యాలయంలో తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను నిర్వహించారు. నియోజకవర్గ ఇంఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించేందుకు పలు కంపెనీలు వచ్చేలా చంద్రబాబు చేశారన్నారు. 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: 'వైకాపాకు మెజారిటీ పెరిగితే.. రాజకీయాల నుంచి వైదొలుగుతా'