ETV Bharat / state

కావలిలో చామదుంపకి వచ్చింది కష్టం..! - నెల్లూరు జిల్లా కావలిలో చామదుంప వార్తలు

ఈ ఏడాది వర్షాలు రావన్న ఆలోచనలతో రైతులు అక్టోబర్ నెలలో చామ పంటను వేశారు. గాలిలో తేమ అధికంగా ఉండటంతో ఆకుమచ్చ, రూపాయి తెగుళ్లు పంటలపై ప్రభావం చూపి దిగుబడి తగ్గిపోయింది. పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

taro beet  Damaged at kavali in nellore district
చామ పంట
author img

By

Published : Jan 29, 2020, 1:18 PM IST

నెల్లూరు జిల్లా కావలి మండల పరిధిలోని తుమ్మలపెంట, కొత్తసత్ర, అన్నగారిపాలెం, చిన్ననట్టు, పూలదొరువు తదితర ప్రాంతాల్లో రైతులు 300 ఎకరాల్లో చామ పంట సాగు చేశారు. పంట వేసిన నాలుగో నెల వచ్చేసరికి తెగుళ్లు సోకాయి. ఎన్ని మందులు పిచికారి చేసినా తగ్గడం లేదని... ఉద్యానవనశాఖ అధికారులకు చెప్పారు. వారు పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. ఇప్పటికే ఎకరానికి ఒకటిన్నర లక్షలు పెట్టుబడులు పెట్టగా... తెగులు సోకి పంట దిగుబడి తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

కావలిలో చామదుంపకి వచ్చింది కష్టం.

ఇదీచూడండి.నెల్లూరులో నేల కూలిన భారీ వృక్షం

Intro:యాంకర్ వాయిస్... చామ పంటను రైతులు వేసవి కాలం పంటగా జనవరి నుంచి మే వరకు వర్షాకాలం పంటగా, జూన్ మొదలు అక్టోబర్ వరకు సాగు చేస్తారు నాలుగేళ్ల నుంచి వర్షాలు ఎండు ముఖం పట్టడంతో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చే చామ పంటల వైపు రైతులు మొగ్గు చూపారు. ఈ ఏడాది వర్షాలు రావన్న ఆలోచనలతో రైతులు అక్టోబర్ నెలలో జామ పంట సాగుచేసేందుకు సిద్ధమయ్యారు .ఈ ఏడాది వర్షాలు రావడంతో గాలిలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఆకుమచ్చ, రూపాయి తెగుళ్ళు పంటలపై ప్రభావం చూపి పంట దిగుబడి తగ్గిపోయింది. పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...
..
వాయిస్ ఓవర్.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండల పరిధిలోని తుమ్మలపెంట, కొత్త సత్రం ,అన్నగారి పాలెం, చిన్న నట్టు ,పూలదొరువు తదితర ప్రాంతాల్లో ఉన్న రైతులు సుమారు 300 ఎకరాల్లో చామ పంట సాగు చేశారు. పంట వేసిన మూడు నెలలకు పెరగడంతో పెట్టిన పెట్టుబడులకు కొద్దిపాటి ఆదాయం వస్తుందని ఆశించిన రైతులకు , నాలుగో నెల వచ్చేసరికి పంటకు తెగుళ్లు సోకి తీవ్ర నష్టాన్ని చేకూర్చింది . రైతులకు ఏమి చేయాలి తోచలేదు ఎన్ని మందులు పిచికారి చేసిన తగ్గడం లేదు ఉద్యానవనం శాఖ అధికారులకు తెలిపిన వారు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎకరానికి ఒకటిన్నర లక్ష మేరా పెట్టుబడులు పెట్టినా తెగులు సోకి దిగుబడి తగ్గిపోయిందని రైతులు లబోదిబోమంటున్నారు పంట దిగుబడి తగ్గినా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు...
...
బైట్స్
1. నాగూర్, చామ రైతు.
2. పొట్ట య్య ,రైతు.
3. వేణు, రైతు.
...
ఎం. రామారావు, కావలి, ap10063,kit no 791, 8008574974.
2. EJS ట్రైనీ V. ప్రవీణ్..

Body:చామ పంట

Conclusion:యాంకర్ వాయిస్... చామ పంటను రైతులు వేసవి కాలం పంటగా జనవరి నుంచి మే వరకు వర్షాకాలం పంటగా, జూన్ మొదలు అక్టోబర్ వరకు సాగు చేస్తారు నాలుగేళ్ల నుంచి వర్షాలు ఎండు ముఖం పట్టడంతో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చే చామ పంటల వైపు రైతులు మొగ్గు చూపారు. ఈ ఏడాది వర్షాలు రావన్న ఆలోచనలతో రైతులు అక్టోబర్ నెలలో జామ పంట సాగుచేసేందుకు సిద్ధమయ్యారు .ఈ ఏడాది వర్షాలు రావడంతో గాలిలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఆకుమచ్చ, రూపాయి తెగుళ్ళు పంటలపై ప్రభావం చూపి పంట దిగుబడి తగ్గిపోయింది. పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...
..
వాయిస్ ఓవర్.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండల పరిధిలోని తుమ్మలపెంట, కొత్త సత్రం ,అన్నగారి పాలెం, చిన్న నట్టు ,పూలదొరువు తదితర ప్రాంతాల్లో ఉన్న రైతులు సుమారు 300 ఎకరాల్లో చామ పంట సాగు చేశారు. పంట వేసిన మూడు నెలలకు పెరగడంతో పెట్టిన పెట్టుబడులకు కొద్దిపాటి ఆదాయం వస్తుందని ఆశించిన రైతులకు , నాలుగో నెల వచ్చేసరికి పంటకు తెగుళ్లు సోకి తీవ్ర నష్టాన్ని చేకూర్చింది . రైతులకు ఏమి చేయాలి తోచలేదు ఎన్ని మందులు పిచికారి చేసిన తగ్గడం లేదు ఉద్యానవనం శాఖ అధికారులకు తెలిపిన వారు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎకరానికి ఒకటిన్నర లక్ష మేరా పెట్టుబడులు పెట్టినా తెగులు సోకి దిగుబడి తగ్గిపోయిందని రైతులు లబోదిబోమంటున్నారు పంట దిగుబడి తగ్గినా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు...
...
బైట్స్
1. నాగూర్, చామ రైతు.
2. పొట్ట య్య ,రైతు.
3. వేణు, రైతు.
...
ఎం. రామారావు, కావలి, ap10063,kit no 791, 8008574974.
2. EJS ట్రైనీ V. ప్రవీణ్..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.