ETV Bharat / state

"కొవిడ్ కేర్ సెంటర్​లో బాధితులకు మెరుగైన వైద్య సేవలు"

author img

By

Published : Aug 7, 2020, 10:54 PM IST

నెల్లూరు జిల్లా గూడూరు కొవిడ్ సెంటర్​ను మోడల్ కేర్ సెంటర్​గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలో ఉన్న కొవిడ్ కేర్ సెంటర్​ను ఆయన పరిశీలించారు

"గూడూరు కోవిడ్ సెంటర్​ను మోడల్ కేర్ సెంటర్​గా మారుస్తాం"

నెల్లూరు జిల్లా గూడూరులోని కొవిడ్ కేర్ సెంటర్​లో ఉన్న మౌలిక వసతులను సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. కొవిడ్ కేర్ సెంటర్​లో కొవిడ్ బాధితులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు వీలుగా యోగా శిక్షణ కేంద్రం, ఆటలు ఆడుకునేందుకు సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రసారం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. కొవిడ్ కేర్ సెంటర్​లో బాధితులకు మెరుగైన వైద్య సేవలతో పాటు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందుకుగాను పలువురు దాతలు ముందుకు వచ్చి వారి సహకారం అందించడం అభినందనీయమన్నారు.

ఇవీ చదవండి

ప్రాణాలతో చెలగాటం.. మానవ వ్యర్థాలు శుభ్రం చేస్తున్న మనుషులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.