ETV Bharat / state

13వ  సౌత్ జోన్ నెట్ బాల్​ ఆటల పోటీలు.. ప్రారంభం... - పాండిచ్చేరి

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలలో సౌత్ జోన్ నెట్ బాల్​ ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటిల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరిల మధ్య పోటీలు జరగనున్నాయి.

13వ  సౌత్ జోన్ నెట్ బాల్​ ఆటల పోటీలు.. ప్రారంభం...
author img

By

Published : Sep 14, 2019, 2:17 PM IST

13వ సౌత్ జోన్ నెట్ బాల్​ ఆటల పోటీలు.. ప్రారంభం...

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలలో 13 వ సౌత్ జోన్ నెట్​ బాల్ ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి.ఈ ఈ పోటీలను నెట్ బాల్ స్టేట్ జనరల్ ప్రెసిడెంట్ బి. శివరాం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పోటీలు మూడు రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. సౌత్ పరధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరిల మహిళలు, పురషుల జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. క్రీడకారులందరికి అన్ని వసతులను ఏర్పాటు చేయటం జరిగిందని నెట్​ బాల్​ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:విజయవాడ ప్రధానకూడళ్లలో... సుందరీకరణకు అధికారుల ఏర్పాట్లు

Intro:ఆటల పోటీలు

Body:నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలలో 13వ అ సౌత్ జోన్ నెట్ బాల్ ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి ఈ పోటీలను శుక్రవారం ప్రారంభించినట్లు నెట్ బాల్ స్టేట్ జనరల్ ప్రెసిడెంట్ బి శివరాం తెలిపారు ఈ పోటీలు మూడు రోజుల పాటు జరుగుతాయని తెలిపారు ఈ మీట్ లీగ్ కం నాకౌట్ పద్ధతిలో జరుగుతాయని అన్నారు సౌత్ పరిధిలో ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ పాండిచ్చేరి కేరళ కర్ణాటక తమిళనాడు లకు చెందిన మహిళా పురుషుల జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి క్రీడ కారుల కు సంబంధించిన అన్ని వసతులుకు ఏర్పాటు చేయడం జరిగిందని నెట్ బాల్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి ఇ తెలిపారు ఈరోజు తెలంగాణ వర్సెస్ పుదుచ్చేరి మహిళ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ తమిళ్ నాడు పురుషుల విభాగంలో పోటీలు తలపడుతున్నాయి

Conclusion:కిక్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.