శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం నెల్లూరులో కాసేపు విడిది చేశారు. తిరుమలకు వెళ్తూ మార్గమధ్యంలో ఆర్ అండ్ బి అతిథి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. నెల్లూరు వచ్చిన స్పీకర్ ను జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సర్వేపల్లి, ఉదయగిరి, గూడూరు ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వరప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం స్పీకర్ తిరుమల వెళ్లారు.
కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే...అమర్‌రాజా భూములు వెనక్కి..'