ETV Bharat / state

నేడు పీఎస్​ఎల్​వీ-సీ46 రిహార్స​ల్..!

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం మరో ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది. ఈ మేరకు ఇవాళ పీఎస్​ఎల్వీ-సీ46 రిహార్స​ల్​ను శాస్ర్తవేత్తలు నిర్వహించనున్నారు. అనంతరం వాహకనౌక రీశాట్-2బీఆర్​1 ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది.

నేడు పీఎస్​ఎల్​వీ-సీ46 రిహార్స్​ల్..!
author img

By

Published : May 19, 2019, 7:49 AM IST

Updated : May 19, 2019, 9:55 AM IST

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఈ నెల 22వ తేదీ ఉదయం 5.27 గంటలకు పొలార్ శాటిలైట్​ లాంచ్ వెహికల్-సీ46 వాహక నౌకను నింగిలోకి పంపేందుకు శాస్ర్తవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు ఆదివారం రాత్రి పీఎస్​ఎల్​వీ-సీ46 రిహార్సల్​ నిర్వహించనున్నారు. ఇది ముగిసిన తర్వాత ప్రీ కౌంట్​డౌన్ ప్రక్రియ చేపడతారు. అనంతరం కౌంట్​డౌన్​ ప్రారంభమవుతుంది. వాహకనౌక రీశాట్-2బీఆర్​1 ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది.

ఇదీ చదవండి:నానో, సుమో, జైలో... ఇక కొత్తవి కొనలేం!

Guwahati (Assam), May 18 (ANI): Much awaited ropeway at picturesque destination across Brahmaputra River is all set to open for public in next 180 days. It will be India's longest ropeway. The ropeway will minimize the time of travelling. According to Chairman of Guwahati Metropolitan Development Authority (GDMA) Ashok Singhal, "It will take 7 minutes to reach from North Guwahati to Guwahati in ropeway".
Last Updated : May 19, 2019, 9:55 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.