నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బొగ్గేరు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. ఇసుక అక్రమంగా తరలిపోతుందన్న సమాచారంతో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎక్సైజ్ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి... : బాబోయ్ నకిలీ శానిటైజర్లు