నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కాగితాలపూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడు ఢీకొట్టి మృతిచెందాడు. మృతుడు నెల్లూరు నగరంలోని రంగనాయకులపేటకు చెందిన తరుణ్గా పోలీసులు గుర్తించారు. యువకుడు పని నిమిత్తం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి వెళ్తి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆగివున్న లారీని ఢీకొన్న బైక్... యువకుడు మృతి - నెల్లూరు జిల్లా తాజా క్రైమ్ న్యూస్
నెల్లూరు జిల్లా కాగితాలపూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడు ఢీకొని మృతిచెందాడు.
ఆగివున్న లారీని ఢీకొన్న బైక్... యువకుడు మృతి
నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కాగితాలపూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడు ఢీకొట్టి మృతిచెందాడు. మృతుడు నెల్లూరు నగరంలోని రంగనాయకులపేటకు చెందిన తరుణ్గా పోలీసులు గుర్తించారు. యువకుడు పని నిమిత్తం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి వెళ్తి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: విజయవాడ: ఇరువర్గాల ఘర్షణలో గాయపడ్డ వ్యక్తి మృతి