ETV Bharat / state

నెల్లూరులో "ఓనం" వేడుకలు..హాజరైన సంపూర్ణేష్​బాబు - మలయాళీస్ వెల్ఫేర్ అసోసియేషన్

నెల్లూరులో ముందస్తు ఓనం వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు సినీహీరో సంపూర్ణేష్​బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

నెల్లూరులో "ఓనం" వేడుకలు
author img

By

Published : Aug 25, 2019, 8:54 PM IST

నెల్లూరులో "ఓనం" వేడుకలు
మలయాళీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముందస్తు ఓనం వేడుకలు నెల్లూరులో కోలాహలంగా జరిగాయి. ఈ వేడుకకు సినీ హీరో సంపూర్ణేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలో నివసిస్తున్న కేరళవాసులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. హీరో సంపూర్ణేష్ బాబు ఓనం శుభాకాంక్షలు తెలిపారు. అదృష్టం ఉంటే ఐశ్వర్యరాయ్ అవుతారని, మనసుంటే మలయాళీలు అవుతారని సంపూర్ణేష్​బాబు అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇదీ చూడండి

అగ్నిప్రమాదం.. రూ.20 లక్షల ఆస్తి నష్టం

Intro:Ap_Vsp_105_13_Janasena_Pressmeet_Ab_c16
బి రాము భీమిలి నియోజకవర్గం విశాఖ జిల్లా

Body:ఎన్నికల సంగం ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటర్లకు మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైందని విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి పంచకర్ల నాగ సందీప్ అన్నారు. ఓటర్లు ఓటు వేసేటప్పుడు పడిన ఇబ్బందులు తగ్గిన పోలింగ్ శాతం పై తగరపువలస భీమిలి జర్నలిస్ట్ ఫోరం ప్రెస్క్లబ్లో పాత్రికేయుల సమావేశంలో జనసేన అభ్యర్థి సందీప్ మాట్లాడారు .ఈవీఎంలు సక్రమంగా పని చేయకపోవడం వల్లనే ఓటర్లు అసహనానికి గురయ్యారని అయినప్పటికీ ఓపిక మీద అ రాత్రి 10 గంటల దాటుతున్న ఓటు హక్కును వినియోగించుకునేందుకు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడ్డారని విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి పంచకర్ల నాగ సందీప్ అన్నారు.

Conclusion:ఎన్నికల సిబ్బంది కి ఫారం 17 సి ఇతర అంశాలపై సరైన అవగాహన లేకపోవడం దురదృష్టకరమన్నారు ఎన్నికల సిబ్బంది కి ఇచ్చిన హ్యాండ్ బుక్కులు సైతం సక్రమంగా చదవలేకపోయిన టువంటి పరిస్థితి దాపురించిందన్నారు జనసేన పార్టీ యువతీయువకుల్లో ఉత్సాహాన్ని నింపి ఓటర్లను ముందుకు నడిపించింది అన్నారు. భీమిలిలో తాను విశాఖ పార్లమెంట్ అభ్యర్థి వి.వి లక్ష్మీనారాయణ జనసేన పార్టీ తరఫున గెలవడం తధ్యమన్నారు
బైట్: పంచకర్ల నాగ సందీప్ భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.