ETV Bharat / state

నెల్లూరు అదనపు జేసీ​గా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్​రెడ్డి - Nellore District Additional Joint Collector

నెల్లూరు జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్​గా ప్రభాకర్​రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

Prabhakar Reddy is the Additional Joint Collector of Nellore District
నెల్లూరు జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ గా ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు
author img

By

Published : May 22, 2020, 8:38 PM IST

నెల్లూరు జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్​గా ప్రభాకర్​రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అభివృద్ధి, గ్రామ, వార్డు సచివాలయాలను నూతన జేసీ పర్యవేక్షించనున్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన జేసీకి పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జేసీ తెలియజేశారు.

ఇది చదవండి మాజీ ప్రధాని రాజీవ్​గాంధీకి ఘన నివాళులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.