ETV Bharat / state

Power Cut: ఆత్మకూరు పోలీస్ క్వార్టర్స్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేత

author img

By

Published : Sep 30, 2021, 12:55 PM IST

Updated : Sep 30, 2021, 9:16 PM IST

Power cut to Atmakuru police quarters
ఆత్మకూరు పోలీస్ క్వార్టర్స్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేత

12:53 September 30

ఆత్మకూరు పోలీస్ క్వార్టర్స్​ పరిధిలో రూ. 4 లక్షల 30 వేల బకాయిలు పెండింగ్

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ క్వార్టర్స్​(Power supply cut to atmakur Police quarters)కు కరెంట్ సరఫరాను విద్యుత్ శాఖ అధికారులు నిలిపివేశారు. క్వార్టర్స్​ పరిధిలోని మొత్తం 18 కనెక్షన్లకు సంబంధించి రూ. 4 లక్షల 30 వేల బకాయిలు చెల్లించాల్సి ఉందని.. పలుమార్లు ఆ శాఖ అధికారులకు చెప్పినా బకాయిలు చెల్లించలేదన్నారు. దీంతో క్వార్టర్స్​కు విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి..

VENKAIAH NAIDU : 'ఆయుష్మాన్ భారత్ చరిత్రాత్మక మార్పునకు నాంది'

Last Updated : Sep 30, 2021, 9:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.