ఇదీ చూడండి:
అర్హులకు మళ్లీ పింఛన్లు ఇవ్వండి: తెదేపా - latest news of pensions
రకరకాల కారణాలు సాకుగా చూపి పింఛన్లను ప్రభుత్వం తొలగించటం అన్యాయమని నెల్లూరు జిల్లా తెదేపా నాయకులు విమర్శించారు. నగరంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఇంటి పన్ను పెరిగిందని, విద్యుత్ బిల్లుల నెలకు 300 యూనిట్లు వచ్చాయని... పింఛన్ తీసేయటం మంచిది కాదని అన్నారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 6వేల మందికి పింఛను ఆపేశారని... వారికి వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
పింఛను తొలగింపుపై కలెక్టర్ వినతిపత్రం ఇచ్చిన తెదేపా నేతలు
TAGGED:
latest news of pensions