సకాలంలో పింఛన్ పంపిణీ చేయకపోవడాన్ని నిరసిస్తూ నెల్లూరులో వృద్ధులు ధర్నాకు దిగారు. నగరంలోని ఏసీ ఉన్నత పాఠశాల వద్ద పింఛన్ ఇవ్వాలని కోరుతూ నిరసన చేపట్టారు. ప్రతి నెలా ఒకటో తేదీన వచ్చే పింఛన్ ఇప్పుడు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెల నెల ప్రభుత్వం అందజేసే పింఛన్ సొమ్ముతోనే తమకు అవసరమైన మందులు కొనుగోలు చేస్తున్నామని,.. ప్రస్తుతం పింఛన్ ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ప్రభుత్వం తమ బాధను అర్థం చేసుకుని ప్రతి నెల ఆలస్యం కాకుండా పింఛన్ పంపిణీ చేయాలని కోరారు.
ఒకటో తేదీకల్లా పింఛను ఇప్పించండి! - పింఛను లబ్ధిదారులు
ఒకటో తేదీకల్లా పింఛను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. పింఛన్దారులు నెల్లూరులో ధర్నా చేశారు.
సకాలంలో పింఛన్ పంపిణీ చేయకపోవడాన్ని నిరసిస్తూ నెల్లూరులో వృద్ధులు ధర్నాకు దిగారు. నగరంలోని ఏసీ ఉన్నత పాఠశాల వద్ద పింఛన్ ఇవ్వాలని కోరుతూ నిరసన చేపట్టారు. ప్రతి నెలా ఒకటో తేదీన వచ్చే పింఛన్ ఇప్పుడు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెల నెల ప్రభుత్వం అందజేసే పింఛన్ సొమ్ముతోనే తమకు అవసరమైన మందులు కొనుగోలు చేస్తున్నామని,.. ప్రస్తుతం పింఛన్ ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ప్రభుత్వం తమ బాధను అర్థం చేసుకుని ప్రతి నెల ఆలస్యం కాకుండా పింఛన్ పంపిణీ చేయాలని కోరారు.
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) రెండవ ఏఎన్ఎంలు ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు 104 తదితర ఏఎన్ఎంలు, వార్డు పంచాయతీ సెక్రటేరీయట్లలో రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ మెడికల్ మరియు హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్లో ధర్నాకు దిగిన ఏఎన్ఎంలు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని రెండవ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మాధవి డిమాండ్ చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. గ్రామ వార్డు సచివాలయంలోని ఏఎన్ఎం పోస్టులపై కేడర్లలో పని చేస్తున్న దాదాపు 8 వేల మంది ఏఎన్ఎం లను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏఎన్ఎంలు చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని లేదంటే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
బైట్.... మాధవి ఆంధ్ర ప్రదేశ్ సెకండ్ ఏఎన్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు
Body:AP_VJA_29_05_ANMS_DHARNA_AVB_AP10050
Conclusion:AP_VJA_29_05_ANMS_DHARNA_AVB_AP10050