నెల్లూరు జిల్లా కోట మండల రెవెన్యూ కార్యాలయం వద్ద చిట్టేడు తలారీ షీరాజ్ పురుగుమందు డబ్బాతో కలకలం సృష్టించాడు. కొద్ది రోజులుగా వీఆర్వో, ఆర్ఐ ఇద్దరూ వేధిస్తున్నారని, పనులు చేప్పడమే గాక బూతులు తిడుతున్నారని ఆరోపించాడు.
ఎమ్మార్వో కార్యాలయం వద్దకు వెళ్లి జేబులో పురుగుల మందు తీసుకెళ్లి తాగాడానికి ప్రయత్నం చేయగా గ్రామస్థులు అడ్డుకున్నారు. ఆనంతరం ఎమ్మార్వోకు ఈ విషయమై వినతిపత్రం ఇచ్చారు.
ఇదీ చదవండి: