ETV Bharat / state

'నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు'

న్యూ ఇయర్​ వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా ఎస్పీ తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

'నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు'
'నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు'
author img

By

Published : Dec 31, 2019, 12:14 PM IST

నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ వెల్లడించారు. అతివేగంగా, మద్యం తాగిగానీ వాహనం నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 31వ తేది సాయంత్రం నుంచి ఉదయం వరకు విస్తృతంగా తనిఖీలు ఉంటాయన్నారు. న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు తనతో పాటు దాదాపు మూడు వేల మంది పోలీసుల రోడ్లపైనే ఉంటారని చెప్పారు.

ఇదీ చదవండి :

'కొత్త ఏడాదిలో ప్రజల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం'

Intro:Ap_Nlr_06_30_New_Year_Sp_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.
ఈజేఎస్ ట్రైనీ: వి. ప్రవీణ్.

యాంకర్
నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ వెల్లడించారు. అతివేగంగా గానీ, మద్యం తాగిగానీ వాహనం నడిపితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 31వ తేది సాయంత్రం నుంచి ఉదయం వరకు విస్తృతంగా తనిఖీలు ఉంటాయని చెప్పారు. న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు తనతో పాటు దాదాపు మూడు వేల మంది పోలీసుల రోడ్లపైనే ఉంటారని వెల్లడించారు.
బైట్: భాస్కర్ భూషణ్, జిల్లా ఎస్పీ, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.