నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నాలుగు రోజులనుంచి పూర్తి లాక్ డౌన్ కొనసాగుతోంది. బస్టాండ్ సెంటర్లో ఆకలితో అలమటిస్తున్న వృద్ధుడుని గమనించిన గ్రామ వాలంటీరు హరీష్ నాయుడు ఆహారం ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారు. వృద్ధుడు చాలా నిరసంగా ఉన్నాడని అలాగే వదిలేస్తే ప్రాణాలు వదిలే అవకాశాలు కనబడుతున్నాయని వాలంటీర్ తెలిపారు. అధికారులు స్పందించి వృద్ధుడిని ఆదుకోవాలని కోరారు.
ఇదీ చూడండి