ETV Bharat / state

రసాభాసగా కౌన్సిల్ చివరి సమావేశం

నెల్లూరు నగరపాలక సంస్థ చివరి సమావేశం ముగిసింది. జిల్లా నుంచి మంత్రి పదవి చేపట్టిన అనిల్​కుమార్ యాదవ్, గౌతంరెడ్డికి కౌన్సిల్ అభినందనలు తెలిపింది.

రసాభాసగా కౌన్సిల్ చివరి సమావేశం
author img

By

Published : Jun 28, 2019, 9:07 PM IST

రసాభాసగా కౌన్సిల్ చివరి సమావేశం

నెల్లూరు నగరపాలక సంస్థ చివరి సమావేశం రసాభాసగా సాగింది. వచ్చేనెల కౌన్సిల్ గడువు పూర్తి కానుండటంతో... కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నూతనంగా ఎంపికైన ప్రభుత్వానికి మేయర్ అజీజ్ అభినందనలు తెలిపారు. జిల్లా నుంచి మంత్రి పదవి చేపట్టిన అనిల్​కుమార్ యాదవ్, గౌతంరెడ్డికి అభినందనలు తెలిపారు. కౌన్సిల్​లో చర్చ జరుగుతున్న సందర్భంగా... నెక్లెస్ రోడ్ నిర్మాణంలో అవినీతి జరిగిందని వైకాపా సభ్యులు ఆరోపించారు. తెదేపా సభ్యులు వారి వ్యాఖ్యలను ఖండించడంతో... వాగ్వివాదం జరిగింది. వైకాపా కార్పొరేటర్ నూనె మల్లికార్జునయాదవ్, తెదేపా కో ఆప్షన్ సభ్యుడు ఓం ప్రకాష్​యాదవ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో... సభలో గందరగోళం నెలకొంది.

ఇదీ చదవండీ...

రాజన్నరాజ్యంలో ఎమ్మెల్యేలు ఇలాగే బెదిరిస్తారా..? లోకేష్

Intro:AP_ONG_11_28_STUDENTS_RALLY_ATTACKS_ON_WOMENS_AVB_C6
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
..............................................................................
మహిళలు, బాలికల పై దాడులకు నిరసనగా ప్రకాశం జిల్లా ఒంగోలులో విద్యార్థి, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విద్యార్థినులు ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా సంఘాల నాయకులు, విద్యార్థినులు కర్నూలు రోడ్డు వంతెన నుంచి చర్చి కూడలి వరకు ర్యాలీ నిర్వహించి చర్చి కూడలి వద్ద మానవహారం చేపట్టారు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లు ఏర్పాటు చేసి మహిళల పై దాడులు చేసిన దుర్మార్గులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని కోరారు. అశ్లీల చిత్రాలను, వెబ్ సైట్లను నిషేధించాలని తెలిపారు....బైట్
రమ దేవి, ఐద్వా నాయకురాలుBody:ఒంగోలుConclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.