-
90 కేసులు ఉన్న క్రిమినల్ కి కాంస్య విగ్రహం పెడతామని స్వయంగా మంత్రి గారు ప్రకటించినప్పుడే రాజారెడ్డి రాజ్యాంగంలో మహనీయుల విగ్రహాలకు చోటులేదని అర్థమైంది.బాపట్లలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహం తొలగించారు.(1/3) pic.twitter.com/NuEqiLVIU4
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">90 కేసులు ఉన్న క్రిమినల్ కి కాంస్య విగ్రహం పెడతామని స్వయంగా మంత్రి గారు ప్రకటించినప్పుడే రాజారెడ్డి రాజ్యాంగంలో మహనీయుల విగ్రహాలకు చోటులేదని అర్థమైంది.బాపట్లలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహం తొలగించారు.(1/3) pic.twitter.com/NuEqiLVIU4
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 19, 202090 కేసులు ఉన్న క్రిమినల్ కి కాంస్య విగ్రహం పెడతామని స్వయంగా మంత్రి గారు ప్రకటించినప్పుడే రాజారెడ్డి రాజ్యాంగంలో మహనీయుల విగ్రహాలకు చోటులేదని అర్థమైంది.బాపట్లలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహం తొలగించారు.(1/3) pic.twitter.com/NuEqiLVIU4
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 19, 2020
నెల్లూరు జిల్లా కావలిలోని ముసునూరు మాలక్ష్మమ్మ దేవస్థానం కూడలిలో ఉన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహం తొలగింపుపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 90 కేసులు ఉన్న క్రిమినల్‌కి కాంస్య విగ్రహం పెడతామని స్వయంగా మంత్రి ప్రకటించినప్పుడే రాజారెడ్డి రాజ్యాంగంలో మహనీయుల విగ్రహాలకు చోటులేదనేది అర్థమైందని విమర్శించారు. బాపట్లలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహం, ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహాలను తొలగించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. జగన్ గ్యాంగ్‌కి ప్రజలే బుద్ధి చెబుతారని లోకేశ్ అన్నారు.
అధికార మదం తలకెక్కి ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించారని మాజీమంత్రి దేవినేని ఉమా విమర్శించారు. వైకాపా ప్రజాప్రతినిధులు ఇటువంటి దుర్మార్గ చర్యలకు పాల్పడుతుంటే ముఖ్యమంత్రి జగన్ ఏం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఇదీ చదవండి