నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది నల్లబాడ్జీలు ధరించి ఆందోళన చేశారు. తమ తోటి అధికారి సరళ ఇంటిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి చేసిన చర్యలకు నిరసనగా వీరు ఆందోళనకు దిగారు. వైకాపా ఎమ్మెల్యేపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకువాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి