ETV Bharat / state

రైతులకు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేయూత - mla prasanna kumar reddy updates

ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్​రెడ్డి రైతులకు చేయూత అందించారు. విద్యుదాఘాతంతో గేదెలు మృతి చెంది జీవనాధారం కోల్పోయిన రైతులను పరామర్శించారు. ఆర్థిక సాయం చేశారు.

mla prasannakumar reddy helps to farmers at nellore
రైతులకు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేయూత
author img

By

Published : Mar 3, 2021, 12:27 PM IST

నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి... రైతులకు చేయూతనందించారు. విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెంలో ఇటీవల కరెంట్ షాక్​కు గురై 13 గేదెలు మృతి చెందాయి. నష్టపోయిన రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే ఆర్థిక సహాయం చేస్తానని వారికి అప్పట్లోనే హామీ ఇచ్చారు.

ఈ మేరకు నెల్లూరు నగరంలోని ఎమ్మెల్యే నివాసంలో నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి రెడ్డి ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని రైతులకు అందించారు. అదే విధంగా శంభునిపాళెం గ్రామంలో నూతన అరుగు నిర్మాణానికి 50వేల రూపాయల సహాయం అందించారు.

ఇదీ చదవండి:

సాగర మిత్ర ఇంటర్వ్యూలు...85 ఉద్యోగాలు.. 351 అర్హులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.