ETV Bharat / state

జిల్లా పరిషత్ సమావేశంలో పలు విషయాలపై 'చర్చలు-హామీలు'

జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ముగ్గురు మంత్రులు, తదితరులు పాల్గొన్నారు. వారంతా పలు విషయాలపై చర్చించి, వాటి పరిష్కారానికై కృషి చేస్తామన్నారు.

author img

By

Published : Aug 6, 2019, 6:37 PM IST

జిల్లా పరిషత్ సమావేశంలో పలువిషయాలపై 'చర్చలు...హామీలు'

నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముగ్గురు మంత్రులు సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా ఇన్ ఛార్జి మంత్రి మేకతోటి సుచరిత , పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ , జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు, జిల్లాలోని 8మంది ఎమ్మెల్యేలు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో సభ్యులు తాగునీటి సమస్యపై ప్రధానంగా చర్చించారు. సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రితో మాట్లాడి పదికోట్ల రూపాయలు నిధులు మంజూరుచేయాలని కోరతానని హామీ ఇచ్చారు. ఉపాధి హామీ పథకంలో సిబ్బంది అక్రమాలపై విచారణ నిర్వహించి, చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పెట్టే మధ్యాహ్న భోజనంలో పురుగులు, రాళ్లు ఉంటున్నాయని సభ్యులంతా సమావేశంలో మంత్రి దృష్టికి తెచ్చారు. స్పందించిన మంత్రి సుచరిత పాఠశాలలకు మంచి బియ్యం ఇవ్వాలని జాయింట్ కలెక్టర్​కు ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చూడండీ:జగన్ గారూ.. మీరు విన్నది.. చూసింది ఇదేనా?: లోకేష్

Intro: శ్రీకాకుళం జిల్లా లా నరసన్నపేటలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ శనివారం సాయంత్రం గ్రామ అ వాలంటీర్లకు కు నియామక పత్రాలను పంపిణీ చేశారు గ్రామ వాలంటీర్లు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య సమన్వయ కర్తగా పనిచేయాలని సూచించారు నిబద్ధత నిజాయితీ తమ ప్రభుత్వ పాలన లక్ష్యమని మంత్రి కృష్ణదాస్ అన్నారు రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ వలంటీర్ల వ్యవస్థ ప్రవేశపెట్టిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారుBody:నరసన్నపేటConclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.