ETV Bharat / state

నెల్లూరు: యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్య - నెల్లూరు జిల్లా తాజా వార్తలు

suicide
ఆత్మహత్య
author img

By

Published : Sep 28, 2021, 1:59 PM IST

Updated : Sep 28, 2021, 8:09 PM IST

13:57 September 28

suicide in nellore

నెల్లూరు జిల్లా కావలి సమీపంలో ఓ యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు జలదంకికి చెందిన బండ్లమూడి మధు(26)గా గుర్తించారు. క్రికెట్‌ బెట్టింగ్‌లకు బానిసై ఆత్మహత్య చేసుకున్నట్లు  పోలీసులు భావిస్తున్నారు. 

ఇదీ చదవండీ.. న్యాయం చేయాలంటూ మహిళ నిరసన..తహసీల్దారు కార్యాలయానికి తాళం

Last Updated : Sep 28, 2021, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.