ETV Bharat / state

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మైక్ వచ్చేది: కోటంరెడ్డి - అసెంబ్లీలో కోటంరెడ్డీ శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలు న్యూస్

అసెంబ్లీలో రైతుభరోసాపై చర్చ జరుగుతున్న సమయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి స్పీకర్ తమ్మినేని మాట్లాడే అవకాశమిచ్చారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మైక్ వచ్చేది: కోటంరెడ్డి

author img

By

Published : Jan 22, 2020, 3:10 PM IST

Updated : Jan 22, 2020, 3:59 PM IST

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మైక్ వచ్చేది: కోటంరెడ్డి

'ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎప్పుడు కావాలంటే.. అప్పుడు మైక్ వచ్చేది. అధికార పక్షం ఎమ్మెల్యే అయ్యాక.. మాట్లాడే వాళ్ల జాబితాలో మా చీఫ్​ విప్ నా పేరు రాయట్లేదు. ఇవాళ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ కు కృతజ్ఞతలు. గత ప్రభుత్వ హయంలో అసెంబ్లీలో తెదేపా నేతలను ఖబడ్దార్ అని .. కడుపు మండి అన్నాను. కానీ మా పార్టీలో ఓ ప్రబుద్ధుడు పిలిచి నీతులు చెప్పాడు. ఆవేశపరులు ఎప్పుడు కుట్రదారులు కాదు. కుట్రదారులే లోపాయికారి ఒప్పంద చేసుకుంటారు.' అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు.

ఇదీ చదవండి: వాళ్లను రింగ్ దాటకుండా చేయండి: సీఎం జగన్

Last Updated : Jan 22, 2020, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.