ETV Bharat / state

వైకాపా దాడులకు తెదేపా భయపడదు: కోటంరెడ్డి - ycp

వైకాపా ప్రభుత్వ హయాంలో తెదేపా నేతలు, విలేకరులపై దాడులు జరుగుతున్నాయని నెల్లూరు నగర తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆగ్రహించారు.

కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి
author img

By

Published : Aug 13, 2019, 10:08 PM IST

వైకాపా దాడులకు తెదేపా భయపడదు: కోటంరెడ్డి

వైకాపా హయాంలో రౌడీ రాజ్యం నడుస్తోందని నెల్లూరు నగర తెదేపా అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మండిపడ్డారు. వెంకటేశ్వరపురం, జనార్దన్ రెడ్డి కాలనీ లో తెదేపా నాయకులకు చెందిన 3 భవనాలను కూల్చివేశారని ఆరోపించారు. వాటిని చూసేందుకు వెళ్తుంటే పోలీసులు అరెస్టు చేయటం ఏంటని ఆగ్రహించారు. రోజు రోజుకు తెదేపా నేతలపై, విలేకరులపై వైకాపా నేతల దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా కార్యకర్తలకు ఎన్ని కష్టాలు వచ్చినా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

ఇది కూడా చదవండి

30 ఒంగోలు గిత్తలకు భయంకరమైన బ్రోసెల్లో సిస్ వ్యాధి

Intro:888Body:222Conclusion:రాజులు పోయారు రాజ్యాలు పోయాయి. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి విలువైన మాన్యాలు ఉన్న అభివృద్ధికి నోచుకోకుండా నిరాదరణకు గురి అవుతున్నాయి కడప జిల్లాలో ఎంతో చరిత్ర కలిగిన ఆలయాలు నాటి వైభవానికి సాక్షి భూతంగా నిలుస్తున్నాయి

కడప జిల్లాలో లో పలు ఆలయాలు పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. జిల్లాలో చిన్న పెద్ద ఆలయాలు అన్నీ కలిపి 1856 ఉన్నాయి. 50000 ఆదాయం వచ్చేవి 130 ఉన్నాయి18 ,771 ఎకరాలు దాకా ఆలయ మాన్యాలు ఉన్నాయి. రాజంపేట మండలం హత్యరాల లోని గదాధర స్వామి ఆలయం , బద్వేలు మండలం అనంత రాజపురం ప్రసన్న వెంకటేశ్వర స్వామి తదితర ఆలయాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి .రాజుల కాలంలో నిర్మించిన గాలిగోపురాలు జీర్ణావస్థలో ఉన్నాయి ఇప్పటికే కొన్ని దేవుడి బొమ్మలు విరిగిపడ్డాయి. భక్తులు అనేక పర్యాయాలు రాజుల కాలంలో నిర్మించిన ఆలయం అభివృద్ధి చేయాలని చేసిన విజ్ఞాపనలు బుట్ట దాఖలయ్యాయి. దీనిపై దేవాదాయ శాఖ స్పందించి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు ఇప్పటికైనా జీర్ణావస్థలో ఉన్న ఆలయాలను పదిలపరచి విలువైన చరిత్రను భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.