ETV Bharat / state

కరోనా కేసులు పెరగకుండా మరిన్ని చర్యలు: కలెక్టర్ - sriharikota

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కలెక్టర్ శేషగిరిరావు, ఎస్పీ పద్మభూషణ్, స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పర్యటించారు. కరోనా వ్యాప్తి ప్రభావాన్ని తెలుసుకున్నారు.

Further actions to control increase of corona cases - Collector Seshagiri Rao
కరోనా కేసులు పెరగకుండా మరిన్ని చర్యలు –కలెక్టర్ శేషగిరి రావు
author img

By

Published : May 14, 2020, 8:49 AM IST

నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్న కారణంగా.. ఉన్నతాధికారులు స్పందించారు. చెన్నై కోయంబేడు మార్కెట్ నుంచి రాకపోకలు సాగించే వారి నుంచే పాజిటివ్ కేసులు నమోదయినట్లు గుర్తించారు.

రెడ్ జోన్ ప్రాంతాలను పరిశీలించినన కలెక్టర్ శేషగిరిరావు, ఎస్పీ పద్మభూషణ్, స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యలు, అధికారులకు సూచనలు చేశారు. పాజిటివ్ కేసులు పెరగకుండా ఉండేందుకు మరిన్ని చర్యలు పాటించాలన్నారు.

ఇదీ చదవండి:

20 కొత్త కేసులకు ఆ మార్కెట్‌ మూలాలే కారణం...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.