నెల్లూరు జిల్లా వెంకటగిరి పురపాలక సంఘం పరిధిలో ఓ మహిళకు కరోనా పాజిటివ్ నిర్థరణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన అధికారులు... కరోనా నియంత్రణపై అధికారులు చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి, రహదారులను మూసివేశారు. వెంకటగిరి పురపాలక సంఘ పరిధిలో మెుదటి కేసు కావటంతో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఇదీ చదవండి: 'నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు సహకరించడం లేదు'