నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై చుక్కల భూముల రైతులు ఆందోళన చేపట్టారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి పట్టాలు ఇవ్వాలంటూ రహదారిపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. రైతుల ఆందోళనతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవటంతో తహసీల్దారు ఘటనాస్థలికి చేరుకొని వారంలోగా సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.
ఇదీచదవండి
జాతీయ రహదారిపై చుక్కల భూముల రైతుల ఆందోళన - నెల్లూరు జాతీయరహదారిపై చుక్కల భూముల రైతుల ఆందోళన
దశాబ్దాలుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ... నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చుక్కల భూముల రైతులు ఆందోళ చేపట్టారు. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు.

భూముల రైతుల ఆందోళన
చుక్కల భూముల రైతుల ఆందోళన
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై చుక్కల భూముల రైతులు ఆందోళన చేపట్టారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి పట్టాలు ఇవ్వాలంటూ రహదారిపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. రైతుల ఆందోళనతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవటంతో తహసీల్దారు ఘటనాస్థలికి చేరుకొని వారంలోగా సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.
ఇదీచదవండి
చుక్కల భూముల రైతుల ఆందోళన
Intro:చుక్కల భూముల రైతులు ఆందోళన
Body:నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై చుక్కల భూముల రైతులు ఆనంద చేశారు చుక్కల భూముల రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి పట్టాలు ఇవ్వాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు రైతులు జాతీయ రహదారి కావడంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం సర్దిచెప్పే ప్రయత్నం చేయగా వినకపోవడంతో సంఘటన స్థలాన్ని తాసిల్దారు చేరుకొని వారంలోగా చుక్కల భూముల రైతుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు గత కొన్ని సంవత్సరాలుగా శాంతియుతంగా ఎన్నో ఆందోళన చేస్తున్న అన్ని జిల్లాల చుక్కల భూముల రైతుల సమస్యలు పరిష్కారమైన నెల్లూరు జిల్లాలో మాత్రం రైతులు పరిష్కారం చేయలేకపోతున్నారని ఇకనైన ఉన్నతాధికారులు స్పందించి చుక్కల భూముల రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు
Conclusion:కిట్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఫోన్ నెంబర్ 9866307534

TAGGED:
చుక్కల భూముల రైతుల ఆందోళన