ETV Bharat / state

వెంకటగిరిలో రక్షణ కిట్ల పంపిణీ - corona in Venkatagiri

కరోనా కట్టడికి కృషి చేస్తున్న వివిధ శాఖల ఉద్యోగులకు దాతలు సాయం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి.. వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులకు.. శానిటైజర్లు, మాస్కులతో కూడిన కిట్లు అందించారు.

Distribution of care kits in Venkatagiri
వెంకటగిరిలో రక్షణ కిట్ల పంపిణీ
author img

By

Published : Apr 14, 2020, 11:42 AM IST

నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో కరోనా కట్టడిలో పాలుపంచుకుంటున్న వివిధ శాఖల ఉద్యోగులకు ప్రజా ప్రతినిధులు సాయం చేస్తున్నారు. జత మాస్కులు, ఒక శానిటైజర్, గ్లౌజ్​లతో కూడిన కిట్లను ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వారికి అందిస్తున్నారు. వారి సేవలు మరువలేమని ప్రశంసించారు. ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని కోరారు.

ఇదీ చూడండి:

లాక్​డౌన్​ అమల్లో ఉన్నా.. పాటించడంలో నిర్లక్ష్యం...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.