నెల్లూరు మూలపేటలోని వెంకయ్యస్వామి గురు నిలయంలో... పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. వెంకయ్యస్వామి శిష్యుడు మాకాని వెంకట్రావు ఆధ్వర్యంలో... 20 ఏళ్ల కిందట దుప్పట్లు పంపిణీ ప్రారంభమైంది. ఏడాది కిందట వెంకట్రావు మరణించారు. ఆయన కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి ఏడాది చలికాలంలో నిరుపేదలకు పెద్ద ఎత్తున దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది 2500 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఇక్కడ వెంకయ్యస్వామికి నిత్యం పూజలు చేయడంతో పాటు... ప్రతి శనివారం వందలాది మందికి అన్నదానం చేస్తుంటారు.
వెంకయ్యస్వామి గురు నిలయంలో దుప్పట్ల పంపిణీ - నెల్లూరు మూలపేటలోని వెంకయ్య స్వామి గురు నిలయం
నెల్లూరు మూలపేటలోని వెంకయ్యస్వామి గురు నిలయంలో... పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. 20 ఏళ్లుగా ఈ పంపిణీ చేస్తున్నట్లు దాతలు చెప్పారు.

నెల్లూరు మూలపేటలోని వెంకయ్యస్వామి గురు నిలయంలో... పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. వెంకయ్యస్వామి శిష్యుడు మాకాని వెంకట్రావు ఆధ్వర్యంలో... 20 ఏళ్ల కిందట దుప్పట్లు పంపిణీ ప్రారంభమైంది. ఏడాది కిందట వెంకట్రావు మరణించారు. ఆయన కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి ఏడాది చలికాలంలో నిరుపేదలకు పెద్ద ఎత్తున దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది 2500 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఇక్కడ వెంకయ్యస్వామికి నిత్యం పూజలు చేయడంతో పాటు... ప్రతి శనివారం వందలాది మందికి అన్నదానం చేస్తుంటారు.
కంట్రీబ్యుటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.
యాంకర్
నెల్లూరు మూలపేటలోని వెంకయ్య స్వామి గురు నిలయంలో పేదలకు పెద్ద ఎత్తున దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. వెంకయ్య స్వామి శిష్యుడు మాకాని వెంకట్రావు ఆధ్వర్యంలో గత 20 ఏళ్ల క్రితం పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. సంవత్సరం క్రితం మాకం వెంకట్రావు పరమపదించడంతో ఆయన కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి ఏడాది చలికాలంలో నిరుపేదలకు పెద్ద ఎత్తున దుప్పట్లో పంపిణీ చేస్తుంటారు. ఈ ఏడాది 2500 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఇక్కడ వెంకయ్య స్వామికి నిత్యం పూజలు చేయడంతో పాటు ప్రతి శనివారం వందలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు.
బైట్: ధనుంజయ, వెంకయ్య స్వామి గురు నిలయం, నెల్లూరు.
Body:కిరణ్ ఈటీవీ భారత్
Conclusion:9394450291