ETV Bharat / state

ఉదయగిరిలో ఉదయంనుంచే వరలక్ష్మి వ్రత పూజలు - nellore district

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉదయగిరి ప్రాంతంలోని ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి.

devotees did pooja at udayagiri in nellore district
author img

By

Published : Aug 9, 2019, 4:34 PM IST

ఉదయగిరిలో ఉదయంనుంచే వరలక్ష్మి వ్రత పూజలు...

నెల్లూరు జిల్లాలో రెండవ శ్రావణశుక్రవారం పురస్కరించుకుని ఉదయగిరి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయంలోని అమ్మవారిని నిమ్మకాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. సంతానలక్ష్మి ఆలయంలో అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించారు. మహిళలకు ఇష్టమైన వరలక్ష్మీ వ్రతం కావడంతో తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది.

ఇదీచూడండి.గతేడాది ఫీజును విద్యార్థులే చెల్లించాలి: హైకోర్టు

Intro:ap_gnt_51_09_ghanmga_varalakshmi_pujalu_AP10117 గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని పలు దేవాలయాల్లో శ్రావణమాసం శుక్రవారాన్ని పురస్కరించుకొని ని వరలక్ష్మి పూజ లు లు ఘనంగా నిర్వహించారు

Body:gbc రహదారి వెంట ఉన్న కనక దుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో భక్తులచే అమ్మవారికి నిర్వహించారు అనంతరం లక్ష గాజులతో అమ్మవారి ప్రత్యేక అలంకరణ చేయగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు

Conclusion:రిపోర్టర్ నాగరాజు పొన్నూర
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.