ETV Bharat / state

జలాశయంలో దూకి దంపతుల ఆత్మహత్యాయత్నం..కారణం?

ఆర్థిక ఇబ్బందులు ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. చేసిన అప్పులు తీర్చే దారి లేక.. భార్యా భర్తలిద్దరూ తనువు చాలించాలనుకున్నారు. చావులోనూ కలిసి ఉండాలనుకున్నారు. కానీ...!

author img

By

Published : Jul 12, 2019, 12:03 AM IST

couple's _suicide_attempt by jumping into the reservoir_because of_lend

అప్పులయ్యాయి... రోజురోజుకు అవి పెరుగుతూనే ఉన్నాయి. వాటిని తీర్చడం ఎలా? అనే ఆలోచన నెల్లూరు జిల్లాకు చెందిన దంపతులను చావుకు దారి చూపించింది. అవే ఆలోచనలతో... అనంతసాగరం మండలం సోమశిల జలాశయం దగ్గరకు వెళ్లారు భార్యాభర్తలు. ఒక్కసారిగా జలాశయంలోకి దూకారు. భర్త మస్తాన్​ రెడ్డి మృతిచెందగా.. భార్య మాధవిని స్థానికులు కాపాడారు. బాధితులు పొదలకూరు మండలం కనుపర్తిపాడు వాసులుగా గుర్తించారు.

ఇదీ చదవండి:'ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే ఓటు హక్కు రద్దు'

Intro:Ap_gnt_62_11_kali_nadakana_kotappakonda_temple_av_AP10034

Contributor: k.vara prasad (prathipadu), guntur

Anchor : గుంటూరు జిల్లా పెదనందిపాడు నుంచి పోలేరమ్మ భక్త భజన సమాజంకు చెందిన 25 మంది సభ్యులు కోటప్పకొండకు కాలి నడకన బయలుదేరి వెళ్లారు. రేపు తొలి ఏకాదశి సందర్భంగా కోటప్పకొండ దేవాలయంలో త్రికోటేశ్వరుడిని దర్శించుకునేందుకు వెళ్లారు. రాత్రి 12 గంటలకు దేవాలయానికి చేరతామని వారు తెలిపారు.

Body:end

Conclusion:end

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.