ETV Bharat / state

ఆశ్రమ పాఠశాలలో 16 మంది విద్యార్థినులకు అస్వస్థత

కలుషిత ఆహారం తిని 16 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురైన సంఘటన నరసింహాపురం ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది.

contaimed food eaten by 16 girls in residential school at narasimhapruram in nellore district
author img

By

Published : Aug 25, 2019, 10:13 PM IST

ఆశ్రమ పాఠశాలలో 16 మంది విద్యార్థినిలకు అస్వస్థత

ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థినిలు ఆసుపత్రి పాలయ్యారు. నెల్లూరు జిల్లా చింతూరు మండలం నరసింహాపురం ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థినిలు రాత్రి భోజనం చేయగానే వాంతులు, విరేచనాలు అయ్యాయి. అస్వస్థతకు గురైన ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా..ఉదయం 14 మంది విద్యార్థులు కూడా ఇలానే కావడంతో ఏరియా ఆస్పత్రిలో చికిత్సను అందిస్తున్నారు.

ఇదీచూడండి.'పాస్టిక్ రహిత సమాజం కోసం యువత ఆలోచించాలి'

Intro:Ap_Vsp_92_25_Dog_Show_Ab_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) ప్రపంచ శునకాల దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లో శునకాల ప్రదర్శన నిర్వహించారు.

Body:శునకలను ఎలా పెంచాలి..వాటికి ఎటువంటి ఆహారాన్నివ్వాలి అనే విషయాలను హిమాలయ హెల్దీ పెట్ ఫుడ్ నిర్వహకులు శునక యజమానులకు తెలిపారు.

Conclusion:వివిధ జాతులకు చెందిన సుమారు 10కి పైగా ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి.

బైట్: అరవింద్, నిర్వాహకుడు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.