నెల్లూరులోని మనుబోలు జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ రమేశ్ కుమార్ తనకు కరోనా పాజిటివ్ సోకింది. ఆసుపత్రిలో చేర్చుకుని తన ప్రాణాలను కాపాడమని.. అధికారులను, వైకాపా నేతలను వేడుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. చివరికి రమేశ్ కన్నుమూశారని, ఈ రాష్ట్రంలో అసలు పాలనా యంత్రాంగం ఉందా? అని ప్రశ్నించారు. తమ ప్రాణాలను కాపాడమని వేడుకుంటూ చనిపోడానికా ప్రజలు ఓట్లేసి అధికారమిచ్చిందని చంద్రబాబు నిలదీశారు. ఇలాంటి వీడియోలు చూస్తుంటే బాధేస్తోందన్నారు. ప్రభుత్వంలో మాత్రం స్పందన లేదంటూ సంబంధించిన విడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
-
గురుదేవో భవః అని భావించే సమాజం మనది. అలాంటిది నెల్లూరులోని మనుబోలు జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ రమేష్‍కుమార్ గారు తనకు కరోనా పాజిటివ్ అని, ఆసుపత్రిలో చేర్చుకుని తన ప్రాణాలను కాపాడమని.. ఆసుపత్రి సిబ్బందిని, అధికారులను, వైసీపీ నేతలను వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. (1/2) pic.twitter.com/NyZIBf1d3Z
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">గురుదేవో భవః అని భావించే సమాజం మనది. అలాంటిది నెల్లూరులోని మనుబోలు జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ రమేష్‍కుమార్ గారు తనకు కరోనా పాజిటివ్ అని, ఆసుపత్రిలో చేర్చుకుని తన ప్రాణాలను కాపాడమని.. ఆసుపత్రి సిబ్బందిని, అధికారులను, వైసీపీ నేతలను వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. (1/2) pic.twitter.com/NyZIBf1d3Z
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 12, 2020గురుదేవో భవః అని భావించే సమాజం మనది. అలాంటిది నెల్లూరులోని మనుబోలు జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ రమేష్‍కుమార్ గారు తనకు కరోనా పాజిటివ్ అని, ఆసుపత్రిలో చేర్చుకుని తన ప్రాణాలను కాపాడమని.. ఆసుపత్రి సిబ్బందిని, అధికారులను, వైసీపీ నేతలను వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. (1/2) pic.twitter.com/NyZIBf1d3Z
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 12, 2020
ఇదీ చదవండి: పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ మళ్లీ వాయిదా