ETV Bharat / state

నెల రోజుల తర్వాతే  చంద్రయాన్-2...! - shar

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం నెల్లూరు జిల్లా శ్రీ హరికోటలోని సతీష్ ధవన్ కేంద్రం లో ఈరోజు వేకువజామున 2.51 గంటలకు జరగాల్సిన చంద్రయాన్-2ప్రయోగం సాంకేతిక కారణాలతో వాయిదా పడింది.

చంద్రయాన్ అంతరాయానికి కారణాలు
author img

By

Published : Jul 15, 2019, 1:02 PM IST

చంద్రయాన్ అంతరాయానికి కారణాలు

చంద్రయాన్-2 ప్రయోగానికి ఇంకా 56 నిమిషాల సమయం ఉందనగా శాస్త్రవేత్తలు జీ ఎస్ ఎల్వీ మార్క్ 3 లాంచర్​లో లోపాన్ని గుర్తించి కౌండౌన్ ఆపేశారు. లాంచర్​లో ఉన్న సాంకేతిక లోపం వలన ప్రయోగం వాయిదా వేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీని వల్ల ఎంతో ప్రతిష్టాత్మకంగా, కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన ప్రయోగం నిరుపయోగం కాకుండా శాస్త్రవేత్తలు జాగ్రత్తపడ్డారు. ప్రస్తుతం రాకెట్ ఇంజిన్‌లో నింపిన కయోజనిక్ ఇంధనం తొలగించి, వాహక నౌకను వెహికల్ అసెంబ్లీ బిల్డింగుకు తరలించి మరోసారి వాహక నౌకను పూర్తిగా పరిశోధించడానికి శాస్త్రవేత్తలు సన్నధమవుతున్నారు. భవిష్యత్తులో మానవసహిత ప్రయోగాలకు ఇటువంటి లోపాలు తలెత్తకుండా చూశారని ప్రయోగాలపై అవగాహన ఉన్నవారు అంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రయోగాన్ని నెల రోజుల తరువాతే ప్రయోగం జరిగే అవకాశాలున్నాయి.

ఇదీ చదవండి:'ఆఖరి నిమిషంలో ఆపడం మంచిదైంది'

Intro:వైకాపా ప్రభుత్వం 45 రోజుల పాలనలో నవరత్నాలు ఒక్కొకటి రాలిపోతున్న పరిస్థితి నెలకొందని శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు విమర్శించారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పార్టీ కార్యాలయంలో ఆయన పాత్రికేయులు తో మాట్లాడుతూ 50 శాతానికి పైగా ఉన్న బీసీల పట్ల వైకాపా ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందన్నారు బీసీలకు బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది చాలా తక్కువ అన్నారు. రాష్ట్రం వెలవెలబోtunte తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వెలుగు పోతుందన్నారు. నూతన రాజధాని నిర్మాణంలో లో ఇప్పటివరకు ఉన్న ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు.

Body:ఎమ్మెల్యే పాత్రికేయుల సమావేశం

Conclusion:ఎమ్మెల్యే సమావేశం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.