నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ముగ్గురికి గాయాలు అయ్యాయి.
తమిళనాడు నుంచి బొలెరో వాహనంలో ముగ్గురు వ్యక్తులు వస్తున్నారు. మనుబోలు వద్ద వెంకటరమణ హోటల్ సమీపంలో ఆగివున్న లారీని ఈ వాహనం ఢీ కొట్టింది. క్షతగాత్రులను నెల్లురులోని ఆసుపత్రికి తరలించారు..
ఇదీ చదవండి: రైతుకు దుఃఖం.. జనంపై భారం