ETV Bharat / state

బోట్​ ఫ్యాన్ తగిలి చుక్కల తిమింగలం మృతి - dead

కృష్ణపట్నం పోర్టు ఓ భారీ తిమింగలం బోట్ ఫ్యాన్ తగిలి మృతి చెందింది. సుమారు టన్ను బరువున్న ఈ చుక్కల తిమింగలాన్ని మెరైన్ సిబ్బంది బయటకు తీశారు.

తిమింగలం
author img

By

Published : Sep 21, 2019, 11:39 PM IST

చుక్కల తిమింగలం మృతి

నెల్లూరు జిల్లా చిల్లకూరు సమీపంలో చుక్కల తిమింగలం మృతి చెందింది. టన్ను బరువున్న తిమింగలాన్ని క్రేన్ సాయంతో మెరైన్ సిబ్బంది బయటకు తెచ్చారు. కృష్ణపట్నం పోర్టు వద్ద బోట్ ఫ్యాన్ తగిలి ఇది చనిపోయిందని సిబ్బంది తెలిపారు.

చుక్కల తిమింగలం మృతి

నెల్లూరు జిల్లా చిల్లకూరు సమీపంలో చుక్కల తిమింగలం మృతి చెందింది. టన్ను బరువున్న తిమింగలాన్ని క్రేన్ సాయంతో మెరైన్ సిబ్బంది బయటకు తెచ్చారు. కృష్ణపట్నం పోర్టు వద్ద బోట్ ఫ్యాన్ తగిలి ఇది చనిపోయిందని సిబ్బంది తెలిపారు.

Intro:tadikonda


Body:స్థిరంగా ఉన్నచోటే ఓటు ఉండాలని గుంటూరు జిల్లా ప్రత్యేక ఉప కలెక్టర్ చిరంజీవి అన్నారు తప్పులు లేని ఓటరు జాబితా తయారుచేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది ఇందులో భాగంగా మేడికొండూరు ఫిరంగిపురం మండలంలో బి ఎల్ వో మరియు వాలంటీర్ల తో జరిగిన సమావేశంలో ఉప కలెక్టర్ మాట్లాడుతూ కుటుంబ సభ్యుల వివరాలు సక్రమంగా నమోదు చేయాలన్నారు అలానే చనిపోయిన వ్యక్తుల పేర్లు ఓటరు జాబితా నుండి తొలగించాలని చూపించారు 18 సంవత్సరాలు లేని వారికి కి ఓటు కల్పించాలన్నారు కల్పించాలన్నారు ఇతర దేశాల్లో ఉన్న వ్యక్తుల పేర్లు నమోదు చేయాలన్నారు అలానే వికలాంగులను గుర్తించాలన్నారు తదితర అంశాలపై బి ఎల్ వో మరి వాలంటీర్లకు ఉప కలెక్టర్ చిరంజీవి తెలిపారు ఈ కార్యక్రమంలో మేడికొండూరు ఫిరంగిపురం తహసీల్దార్లు సుజాత సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు


Conclusion:7702888840
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.