ETV Bharat / state

చైనా దురాగతాన్ని నిరసిస్తూ జిన్​పింగ్​ దిష్టిబొమ్మ దగ్ధం - bjp and vhp protest in nellore district

చైనా దురాగతాన్ని నిరసిస్తూ భాజపా, వీహెచ్​పీలు సంయుక్తంగా నెల్లూరులో గాంధీబొమ్మ సెంటర్ వద్ద చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలనే కుట్రతోనే చైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించిన నాయకులు చైనాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

bjp and vhp protest to against to china
జిన్​పింగ్​ దిష్టిబొమ్మ దగ్ధం
author img

By

Published : Jun 18, 2020, 6:58 PM IST

చైనా దురాగతాన్ని నిరసిస్తూ నెల్లూరులో భాజపా, వీహెచ్​పీలు సంయుక్తంగా నిరసన తెలియజేశారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన నాయకులు, చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలనే కుట్రతోనే చైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. చైనా ఎన్ని కుట్రలు పన్నినా భారత్ వాటిని తిప్పికొడుతుందన్నారు.

ఇవీ చూడండి... వెన్నుపూస విరిగిన వ్యక్తికి ఆర్థిక సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.