నెల్లూరు గోపాల్‌నగర్‌లో విషాదం జరిగింది. జొన్నాదుల శ్రీను అనే వ్యక్తి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. స్థానిక ఎస్సై లక్ష్మణరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
వాలంటీర్ శీరీష్ ప్రతినిత్యం శ్రీను భార్యను వేధించడంతో అవమానం భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. వాలంటీర్ శీరీష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: