ETV Bharat / state

జిల్లాలో కరోనా విజృంభణ.. 67కి చేరిన కేసులు.. - carona positive cases in nellore

నెల్లూరులో రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజా మరో 3 కేసులు నమోదు కావడం వల్ల మొత్తం కేసుల సంఖ్య 67కి చేరింది.

nellore district
67కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
author img

By

Published : Apr 19, 2020, 10:09 AM IST

నెల్లూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా మరో 3 పాజిటివ్​ కేసులు నమోదు కావడం వల్ల మొత్తం కేసుల సంఖ్య 67కి చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. లాక్​డౌన్​ను పటిష్టంగా అమలు చేస్తూ.. రెడ్​జోన్​ ప్రాంతాల్లో హైపో క్లోరైడ్​ ద్రావణం పిచికారీ చేస్తున్నారు.

ఇదీ చదవండి..

'క్వారంటైన్ వార్డు చుట్టూ నివాసాలున్నాయి.. కాపాడండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.