ETV Bharat / state

మనస్పర్థలు కారణంగా రెండు వర్గాల ప్రజలు ఘర్షణ - నెల్లూరు జిల్లా కొడవలూరులో రెండు వర్గాల ఘర్షణ

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో అంబేడ్కర్​ జయంతి రోజు తలెత్తిన మనస్పర్థల వల్ల శనివారం రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు.

12 people injured in a fight held in saturday at nellore district
మనస్పర్థలు కారణంగా రెండు వర్గాలు మధ్య ఘర్షణ
author img

By

Published : Apr 19, 2020, 7:12 AM IST

అంబేడ్కర్​ జయంతి సందర్భంగా తలెత్తిన మనస్పర్థలు వల్ల శనివారం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం క్రైస్తవపాలెం గ్రామంలో జరిగింది. ఈ గొడవలో ఇరు వర్గాలకు చెందిన 12 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని కోవూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కొడవలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి :

పాత్రికేయులపై విరిగిన లాఠీ.. స్పందించిన మంత్రి పేర్ని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.