ETV Bharat / state

తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత.. హైదరాబాద్‌లో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత - హైదరాబాద్​ వాతావరణం తాజా వార్తలు

Increasing cold intensity in TS: తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత కారణంగా క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత హైదరాబాద్​లో నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Increasing cold intensity in TS
తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత
author img

By

Published : Oct 24, 2022, 3:38 PM IST

Increasing cold intensity in TS: నైరుతి రుతపవనాలు వెనక్కి వెళ్లిపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలోనే హైదరాబాద్‌లో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లోని బేగంపేటలో 14.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా బేగంపేటలో అక్టోబర్‌లో 18 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేదని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.