ETV Bharat / state

Rape Attempt: బాలికపై అత్యాచారయత్నం... కేకలు వేయడంతో..! - పల్నాడు జిల్లాలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం

Rape Attempt: ఆడపిల్లలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒకచోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్నాపెద్దా తేడా లేదు... ఆడపిల్ల అయితే చాలు... అకృత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఐదేళ్ల బాలికపై ఓ కీచకుడు లైంగిక దాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో పారిపోయాడు. ఎక్కడంటే..?

Rape Attempt
బాలికపై అత్యాచార యత్నం
author img

By

Published : May 12, 2022, 1:27 PM IST

Rape Attempt: పల్నాడు జిల్లా గురజాల మండలం వెంకటనగర్ కాలనీలో దారుణం జరిగింది. కాలనీలో నివసిస్తున్న ఐదేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారయత్నం చేశాడు. బాలిక పెద్దగా కేకలు వేయడంతో యువకుడు అక్కడినుంచి పారిపోయాడు. గమనించిన స్థానికులు.. ఈ విషయం తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. అనంతరం డీఎస్పీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.