ETV Bharat / state

రోడ్డు క్రాస్​ చేస్తున్న బైక్​ని ఢీకొన్న కారు.. ఒకరి మృతి - ఎన్టీఆర్ జిల్లా తాజా వార్తలు

a man died in road accident: రోడ్డు క్రాస్​ చేస్తున్న ద్విచక్ర ఓ వ్యక్తి దాహం తీర్చుకోడానికి రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగి మృతి చెందాడు.ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడు లో జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తున్న బైకును వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం అయింది. మృతుడు కంచికచర్లకి చెందిన వీరనారాయణ గా గుర్తించారు.

రోడ్డు ప్రమాదం
road accident
author img

By

Published : Oct 25, 2022, 1:42 PM IST

a man died in road accident: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకి చెందిన వీరనారాయణ పేరకలపాడులో ఉన్న కుళాయి వద్దకు మంచినీటి కోసం ద్విచక్ర వాహనంపై వస్తూ రోడ్డు క్రాస్​ చేస్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొంది. జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో వీరనారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతనిని నందిగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.