ETV Bharat / state

Pothina Mahesh on YCP : పవన్​ విశాఖ పర్యటనతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి: పోతిన మహేష్

Pothina Venkata Mahesh Comments on YCP Leaders: విశాఖలో వారాహి యాత్రను అడ్డుకోటానికి వైసీపీ నాయకులు శతవిధాల ప్రయత్నిస్తున్నారని.. జనసేన నేత పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు. వైసీపీ నేతల అక్రమాలు బయట పడతాయనే పవన్ కల్యాణ్ పర్యటనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పేదలకు సెంటు భూమిలో ఇల్లా.. జగన్​కి మాత్రం విశాఖలో ప్రజాధనంతో రాజసౌధం నిర్మాణమా అని మండిపడ్డారు.

Pothina_Mahesh_on_YCP_leaders
Pothina Mahesh on YCP : పవన్​ విశాఖ పర్యటనతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్ళు
author img

By

Published : Aug 12, 2023, 5:04 PM IST

Pothina Mahesh Comments on YSRCP Leaders: విశాఖపట్నంలో వారాహి యాత్రను అడ్డుకోటానికి వైసీపీ నాయకులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతీన వెంకట మహేష్ ఆరోపించారు. విశాఖలో శాండ్, మైన్, వైన్ స్కామ్​లు బయపడతాయోమో అని వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయని విమర్శించారు. విశాఖ రుషికొండ చూడాలంటే విసా పాస్ పోర్టు కావాలా అని ప్రశ్నించారు. అక్రమాలు బయట పడతాయనే పవన్ కల్యాణ్ పర్యాటనను అడ్డుకుంటున్నారని అన్నారు.

Renu Desai Pawan Kalyan : పవన్‌కే నా సపోర్ట్​.. ఒక్క అవకాశం ఇద్దాం : రేణూ దేశాయ్‌

విశాఖలో సీఎం కడుతున్న ఇళ్ళు, కార్యాలయాలు అక్రమ కట్టడాలేనని ఆరోపించారు. పదే పదే సీఎం జగన్​ మోహన్ రెడ్డి పవన్ కల్యాణ్​పై ప్యాకేజీ ప్యాకేజీ అంటు మాట్లాడుతున్నారు.. ఎన్నికలకు ముందు మీ ఆస్తులెంత ఇప్పుడు మీ ఆస్తులెంతో బహిరంగ చర్చకు రావాలని నిలదీశారు. బొత్సా గుండు కొట్టించుకోవటానికి సిద్ధంగా ఉండాలని రాబోయేది వైసీపీ ముక్తాంధ్రప్రదేశ్ నినాధంతో వచ్చే పార్టీనే అని అన్నారు. మరొసారీ వైసీపీకి అధికారం ఇవ్వం, తాము కుర్చున్న కొమ్మని నరుక్కోమని ఆంధ్రులు ముక్తకంఠంతో చెపుతున్నారని అన్నారు.పేద ప్రజలకు సెంటు భూమీలో ఇల్లా, జగన్మోహన్ రెడ్డికి మాత్రం విశాఖలో ప్రజాధనంతో రాజసౌధం నిర్మాణమా అని నిలదీశారు.

Pawan Kalyan Varahi Yatra in Visakhapatnam: విశాఖలో జనసేన వారాహి యాత్ర.. పోలీసుల ఆంక్షలు

Venkata Mahesh is a Challenge to YCP Leaders: పర్యావరణ విధ్వంసం చేస్తు కడుతున్న సీఎం ఇంటిపై వైసీపీ నాయకులు చర్చకు రావాలని సవాల్ చేశారు. ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి దోపిడి, ఖబ్జాలు ప్రజలకి తెలశాయని అందుకే ఆయన్ని తప్పించి సుబ్బారెడ్డిని నియమించారని అన్నారు. విజయసాయి రెడ్డి అవినీతి బాగోతంలో సీఎమ్ జగన్మోహన్ రెడ్డికి వాటా ఉందని అన్నారు. సామాజిక మాధ్యమాలలో రాజకీయ విశ్లేషణ చెప్పే వైసీపీ ప్యాకేజ్ మేధావులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్​ నోరు అదుపులో పెట్టుకోవాలని లేకుంటే తగిన బుద్ధి చెపుతామని హెచ్చరించారు. పవన్ కల్యాణ్​ను విమర్శించే స్ధాయి నీది కాదన్నారు. మంత్రి రోజా సొంత నియోజకవర్గంలోనే ప్రజలు వ్యతిరేఖత ఉందని ఇదే ఆమేకు చివరి ఎన్నికలని జోస్యం చెప్పారు.

Pawan Kalyan: వైసీపీ దోపిడిని అడ్డుకోవటమే ప్రధాన లక్ష్యం.. జనసేన నేతలకు పవన్​ సూచన

విశాఖపట్నంలో పవన్​ కల్యాణ్​ వారాహి యాత్రను వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్​ కావాలనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే విశాఖలో పవన్​ కల్యాణ్​ గారు ల్యాండ్​, శాండ్​, మద్యం మాఫియాలను బహిర్గతం చేస్తారనే భయంతో పవన్​ కల్యాణ్​ గారి పర్యటనలను పదే పదే అడ్డుకోవాలని వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారు. రుషికొండ ఎమైనా పాకిస్థాన్​లో ఉందా దానిని చూడాలంతే పాస్​పోర్ట్​ ఎమైనా తీసుకోవాలా.. మీరు అక్రమ నిర్మాణాలు ఇష్టానుసారంగా కట్టొచ్చు.. కాని వాటిని చూడాలంటే మీ అనుమతులు ఎందుకు తీసుకోవాలి. ఆ నిర్మాణాలు అన్నీ సక్రమంగా కడితే మీరు ఎందుకు భయపడుతున్నారు.- పోతిన వెంకట మహేష్, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.