ETV Bharat / state

Suicide: అపార్ట్​మెంట్​పై నుంచి దూకి తల్లీకూతురు ఆత్మహత్య.. - ఏపీ క్రైం వార్తలు

Mother and daughter committed suicide: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గొల్లపూడిలో ఇద్దరు మహిళలు అపార్ట్​మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతిచెందారు. మృతులు తల్లి, కూతురుగా స్థానికులు గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడిన మహిళలు తమ అపార్ట్​మెంట్ వారు కాదని తెలిపారు. అపార్ట్​మెంట్ ​వాసుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Sep 29, 2022, 2:29 PM IST

suicide by jumping from the apartment: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గొల్లపూడిలో ఇద్దరు మహిళలు అపార్ట్​మెంట్​ మీదనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతులు స్థానికంగా ఉండే తల్లీకూతురుగా గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడిన వారు తమ అపార్ట్​మెంట్ వారు కాదని తెలిపారు. స్థానికంగా ఉండే వారని వెల్లడించారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అపార్ట్​మెంట్​ వాసుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తల్లీకూతురు ఇద్దరు ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవడంతో ప్రాంతంలో కలకలం రేగింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.