ETV Bharat / state

మంత్రి గుమ్మనూరు జయరాం, ఆయన సతీమణికి ఐటీ నోటీసులు - IT NOTICES TO AP MINISTER

IT notices to minister gummanuru Jayaram

author img

By

Published : Dec 1, 2022, 5:05 PM IST

Updated : Dec 1, 2022, 5:32 PM IST

17:01 December 01

బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధ చట్టం ప్రకారం రాష్ట్ర మంత్రికి నోటీసులు

IT NOTICES TO MINISTER GUMMANURU : ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆదాయపన్ను శాఖ నోటీసులు కలకలం రేపాయి. కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఆయన సతీమణి రేణుకకు ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది. మంత్రి జయరాం దంపతులతో పాటు ఆలూరు సబ్ రిజిస్ట్రార్‌కు కూడా నోటీసులు పంపింది. బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధ చట్టం ప్రకారం రాష్ట్ర మంత్రికి నోటీసులు జారీ అయ్యాయి.

రెండేళ్ల క్రితం ఆస్పరిలో రేణుకమ్మ 30 ఎకరాల కొనుగోలుకు రూ.52 లక్షలు ఎలా వచ్చాయో తెలపాలని నోటీసులు పంపించారు. 90 రోజుల్లో సమాధానం చెప్పాలని అక్టోబర్ 30న నోటీసులు జారీ చేశారు. అయితే ఈ విషయం స్పందించిన మంత్రి.. తమకు ఎలాంటి నోటీసులు అందలేదన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 1, 2022, 5:32 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.