ETV Bharat / state

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20 ఏళ్ల ఉత్సవాలు.. చంద్రబాబుకు ఆహ్వానం - పిల్లుట్ల మదన్

ISB invites Chandrababu: ఇండియన్​ స్కూల్​ ఆఫ్​ బిజినెస్ 20 ఏళ్ల ముగింపు ఉత్సవాలకు అతిథిగా తెదేపా అధినేత చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఐస్​బీ ఏర్పాటు జ్ఞాపకాలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Nov 7, 2022, 10:21 PM IST

CHANDRABABU NAIDU: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20 ఏళ్ల ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరు కావాలని తెదేపా అధినేత చంద్రబాబును విద్యాసంస్థ అధిపతి పిల్లుట్ల మదన్ ఆహ్వానించారు. 2022 డిసెంబర్ 16న జరిగే ముగింపు ఉత్సవాలకు హాజరు కావాలని ఐఎస్​బీ ప్రతినిధులు కోరారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. ఐఎస్‌బీ ఏర్పాటు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సమయం ఎంతో వేగంగా గడిచిపోయిందంటూ ఐఎస్‌బీతో తనకున్న అనుబంధాన్ని తెలిపారు.

  • Our meeting has evoked several fond memories behind setting up the premier institute 20 years ago. Time flew indeed!(2/2)

    — N Chandrababu Naidu (@ncbn) November 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.