ETV Bharat / state

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM - AP LATEST NEWS

.

AP TOP NEWS
AP TOP NEWS
author img

By

Published : Nov 8, 2022, 10:59 AM IST

  • ప్రధాని సభ పేరిట ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పర్యావరణ ధ్వంసం
    ఈనెల 11, 12 తేదీల్లో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తోందని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. పెద్ద పెద్ద వృక్షాలను తొలగించేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని సభను సాకుగా చూపి అవసరం లేని చోట చదును చేసేస్తున్నారని స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి
  • భద్రాద్రి రాముడి భూముల రక్షణకు చర్యలు తీసుకోండి: ఏపీ హైకోర్టు
    తెలంగాణలోని భద్రాద్రి రాముడి భూముల రక్షణ దిశగా హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని 917 ఎకరాల్లోని ఆక్రమణలను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్, దేవాలయ ఈవో తదితర అధికారులకు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Lunar Eclipse: రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు మూసివేత..
    చంద్రగ్రహణం కారణంగా రాష్ట్రంలో వివిధ ఆలయాలను మూసివేశారు. ఈ రోజు మధ్యాహ్నం 2గంటల 40 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 27 నిమిషాల వరకూ చంద్రగ్రహనం కొనసాగనుంది. ఈ నేపథ్యంలో వివిధ పుణ్య క్షేత్రాల్లోని ఆలయాలను మూసినేస్తున్నారు. శ్రీవారి ఆలయాన్ని ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు.. శ్రీశైలంలో ఆలయ ద్వారాలను ఉదయం 6.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పార్టీపై విశ్వాసంతో గెలిపించారు.. నల్గొండలో ప్రగతి పరుగులు తీయాలి: తెలంగాణ సీఎం కేసీఆర్
    ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రగతి పరుగులు తీయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రులకు సూచించారు. వారంలోపు మునుగోడును సందర్శించి అక్కడే సమీక్ష ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అభివృద్ధిని తానే స్వయంగా సమీక్షిస్తానన్న సీఎం.. సమస్యలన్నీ పరిష్కారం కావాలని స్పష్టం చేశారు. పాత ఎమ్మెల్యేకు.. ప్రభాకర్​రెడ్డికి మధ్య పనుల్లో తేడా కనిపించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇన్సూ​రెన్స్​ కంపెనీకి టోకరా.. రూ.1.60 కోట్లు కాజేసిన మహిళ!
    ఓ మహిళ ఇన్సూ​రెన్స్​ కంపెనీని బురిడి కొట్టించింది. చనిపోయిన తన భర్త పేరు మీద ఇన్సూ​రెన్స్ పాలసీ తీసుకుని ఏకంగా రూ.1.60 కోట్లు కాజేసింది. ఆలస్యంగా మోసాన్ని తెలుసుకున్న సదరు బీమా సంస్థ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఓట్ల వేటలో కొలువుల వల.. నిరుద్యోగుల వైపే పార్టీల చూపు!
    మంచుకొండల్లో ఈసారి నిరుద్యోగం వేడి రగిలిస్తోంది. ఉద్వేగాంశాలేవీ పెద్దగా లేని వేళ హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో నిరుద్యోగం కీలకాంశంగా మారింది. 10 లక్షలకుపైగా ఉన్న నిరుద్యోగ యువతను ఆకట్టుకోవటానికి రాజకీయ పార్టీలన్నీ తమ నాలుకలకు పదును పెట్టాయి. మాకు కొలువిచ్చారంటే.. మీకు లక్షల్లో కొలువులిస్తామంటూ ఊరిస్తున్నాయి! ఒకరిని మించి మరొకరు ఓట్ల వేటలో కొలువుల వలలు విసురుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నాం.. ఇకపై కూడా కొనసాగిస్తాం'.. రష్యా వ్యాపారి కీలక వ్యాఖ్యలు
    అమెరిగా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దానిపై ప్రముఖ రష్యన్‌ వ్యాపారవేత్త యెవ్జెనీ ప్రిగోజిన్‌ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆస్ట్రేలియాలో ఆంధ్రా చాయ్​వాలా.. చదువు మానేసి.. టీతో రూ.5 కోట్ల ఆదాయం!
    ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన ఆ యువకుడు.. ఆస్ట్రేలియాలో ఓ దిగ్గజ యూనివర్సిటీలో బీబీఏ చదివి.. మంచి ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో విమానం ఎక్కాడు. కానీ అక్కడకు వెళ్లాక.. తనకు ఉద్యోగం సరికాదనే నిర్ణయానికి వచ్చి, చాయ్‌తో అద్భుతాన్నే చేశాడు. అసలు ఏం చేశాడంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • T20 world Cup : అదిరే అదిరే.. పొట్టి కప్పు ఇచ్చిన థ్రిల్ అదిరే!
    ఈ ఏడాదికి ముందు ఆరు టీ20 ప్రపంచకప్‌లు జరిగాయి. వీటిల్లో అనూహ్య ఫలితాలు.. వర్షం ప్రభావం చూపిన మ్యాచ్‌లు.. తారుమారైన అంచనాలు.. ఫేవరెట్ల నిష్క్రమణ.. హోరాహోరీ సమరాలు ఉండొచ్చు. కానీ ఈ సారి పొట్టి కప్పు ముందు అవన్నీ దిగదుడుపే! ఊహించని మలుపులతో.. అద్భుతమైన మ్యాచ్‌లతో.. షాక్‌ల మీద షాక్‌లతో ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌లా సాగుతున్న ఈ ప్రపంచకప్‌ నభూతో! చిన్న జట్ల పోరాటాలు.. చివరి బంతి విజయాలతో టోర్నీ ఇస్తున్న మజా అంతా ఇంతా కాదు. పనైపోయిందనుకున్న పాకిస్థాన్‌ సెమీస్‌ చేరడం.. నాకౌట్‌ చేరుతుందనుకున్న సఫారీ సేన ఇంటి ముఖం పట్టడం.. ఇలా కథ అడ్డం తిరిగిన సందర్భాలెన్నో! పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బర్త్​డే ముందు వర్షకు అదిరిపోయే సర్​ప్రైజ్.. కాస్ట్లీ గిఫ్ట్​ ఇచ్చిన ఇమ్మూ!
    ఇమ్మాన్యుయెల్​.. తమ కాబోయే పార్ట్నర్ వర్షకు అదిరిపోయే సర్​ప్రైజ్​ ఇచ్చాడు. ఓ ఖరీదైన బహుమతిని ఇచ్చాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.