- 'ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలపై న్యాయపోరాటం చేస్తాం'
ఇప్పటంలో రహదారి విస్తరణ పేరుతో తొలగించిన ఇళ్లపై అధికార పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల కూల్చివేతలో వైకాపా చేస్తున్న అసత్య ప్రచారాన్ని గ్రామస్థులు తిప్పికొట్టారు. కేవలం జనసేన సభకు స్థలమిచ్చామని అక్కసుతోనే వైకాపా ప్రభుత్వం ఈ దారుణానికి పాల్పడిందని గ్రామస్థులు వాపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గడప గడపలో ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు.. సమస్యలపై నిలదీత
వైకాపా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలకు గడపగడపలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. గ్రామాల్లో తలెత్తుతున్న సమస్యలపై నాయకులకు నిలదీస్తున్నారు. తాజాగా కృష్ణా, కాకినాడ జిల్లాలోని పలువురు నాయకులను ప్రజలు ఏకిపారేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 8న చంద్రగ్రహణం.. 11 గంటల పాటు తిరుమల ఆలయం మూసివేత
ఎల్లుండి (నవంబర్ 8న) చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని 11 గంటలపాటు మూయనున్నట్లు తితిదే ప్రకటించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అభివృద్ధికే పట్టం.. భాజపాకు ఇది చెంప పెట్టులాంటి తీర్పు: కేటీఆర్
అభివృద్ధికి, ఆత్మగౌరవానికి మునుగోడు ప్రజలు పట్టం కట్టారని మంత్రి కేటీఆర్ కొనియాడారు. రాజగోపాల్‌రెడ్డి వెనక మోదీ, అమిత్‌షా ఉన్నారని ఆరోపించిన కేటీఆర్.. దిల్లీ నుంచి వందల కోట్ల డబ్బు సంచులు తెచ్చి ఓటర్లను కొనే ప్రయత్నం చేశారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఆ పార్టీది హడావుడే.. డిపాజిట్లు కూడా కష్టం!'
గుజరాత్లో భాజపాకు ఆమ్ఆద్మీ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా అవతరించిందన్న వాదనల్ని జేపీ నడ్డా తోసిపుచ్చారు. గతంలోనూ అనేక రాష్ట్రాల్లో ఆప్ ఇలానే హడావుడి చేసిందని, కనీసం డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఉచిత హామీలపై చర్చ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉపఎన్నికల్లో సత్తా చాటిన భాజపా.. పట్టు నిలుపుకున్న ఆర్జేడీ, శివసేన
దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. భాజపా నాలుగు స్థానాల్లో విజయం సాధించగా.. ఆర్జేడీ, శివసేన(ఉద్ధవ్ వర్గం) చెరొక స్థానాన్ని గెలుచుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పుతిన్ నోట అణుబాంబు మాట! ఉక్రెయిన్‌కు ముప్పు తప్పదా?
ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడికి పాల్పడే అవకాశం ఉందన్న నేపథ్యంలో అణ్యాయుధాల ప్రయోగంపై రష్యా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై అణు బాంబుల దాడి ఘటనను పుతిన్ తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. అసలేమన్నారంటే? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విదేశాల్లో చదువు.. విద్యారుణానికి ఎలా సిద్ధం కావాలి?
ప్రస్తుతం దేశంలో ఉన్న విద్యాసంస్థలలో కంటే.. విదేశాలలో చదువుకోవాలని చాలా మంది భారతీయ విద్యార్థుల కల. అది కాస్త ఖర్చుతో కూడుకున్నదే అయినా.. చాలా బ్యాంకులు వీదేశీ విద్యాభ్యాసానికి రుణాలు మంజూరు చేస్తున్నాయి. అయితే అలా రుణాలు తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, అప్పును త్వరగా ఎలా తీర్చాలో ఇది చదివి తెలుసుకుందాం! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- T20 World Cup: సూర్యకుమారా మజాకా.. ఒకే దెబ్బకు మూడు రికార్డులు!
టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. 25 బంతుల్లో 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో సూర్య.. ఒకే దెబ్బకు మూడు రికార్డులు బద్దలు కొట్టాడు. అవేంటంటే? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కమల్ హాసన్‌తో మణిరత్నం భారీ ప్రాజెక్ట్.. 35 ఏళ్ల తరువాత క్రేజీ కాంబో
ఇప్పటివరకు 233 సినిమాలు చేసిన స్టార్ హీరో కమల్ హాసన్.. ఆదివారం తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో సినిమా చేయబోతున్నట్లు వెల్లడించారు. దాదాపు 35 ఏళ్ల తరువాత వీరి కాంబినేషన్లో సినిమా రాబోతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9 PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు
.
9PM TOP NEWS